Thursday, May 27, 2010

Tribute to Veturi

one of the legends of Telugu movie industry and my favorites Veturi passed away a week ago. Here is my tribute to his poetry ...

నీ రచన అమోఘం , నీ అలోచన అపారం
మధురం నీ పాట లోని భావం, మది మదినీ ఓలలాడించిన నీ గీతం
తెలుగు చిత్ర సీమ మణిహారం నీవు , తెలుగు వెలుగుల దీపికవు నీవు
నీ కత్తి కి రెండువైపులా పదునే , నీవు లేని తెలుగు పాట కళావిహీనమే
ధికరీంద్రజిత హిమగిరీంద్రస్థిత కంధరా నీలకంధరా అన్నా
పోక పోక తోటకెళితే .. ఆకు చాటు పిందె తడిసె అన్నా అది నీకే చెల్లింది
ఎందరో మహానుభావులు , కాని వేటూరి ఒక్కరే అనిపించిన నీకివే ప్రణామాలు

No comments: